Iphones: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు
డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఐఫోన్‌పై పడనుంది. చైనాపై ట్రంప్ 34 శాతం సుంకం విధించారు. ఇక్కడే ఐఫోన్లు ఎక్కువగా తయారు అవుతాయి. ఈ టారిఫ్‌లు వినియోగదారులపై సంస్థ వేస్తే ఐఫోన్ ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.