Smart Tv Offers: దుమ్ములేపే టీవీ ఆఫర్స్.. రూ.41 వేల స్మార్ట్టీవీ కేవలం రూ.12వేలకే..!
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. దీనికంటే ముందే టీవీలపై బంపరాఫర్లు లభిస్తున్నాయి. ఫిలిప్స్ టీవీ రూ.34,999కే కొనుక్కోవచ్చు. TCL iFFALCON రూ.22,999, Xiaomi రూ.21,999, ఫాక్స్ స్కీ రూ.12,499లకే సొంతం చేసుకోవచ్చు.