Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 128GB వేరియంట్ రూ.64,400కి లిస్టైంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2000, క్యాష్‌బ్యాక్/కూపన్ ద్వారా రూ. 5500, ICICI, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 3000 తగ్గింపు పొందొచ్చు. మరిన్ని ఆఫర్లతో తక్కువకే లభిస్తుంది.