Infinix Hot 60 5G+: హీట్ పెంచేసిన Hot ఫోన్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!
Infinix Hot 60 5G+ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499 గా ఉంది. జూలై 17 నుండి ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలో సేల్కి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.