Nestle CEO: ఎంప్లాయితో సంబంధం.. నెస్లే సీఈఓ పై వేటు
చిన్నచిన్న బలహీనతులు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకు చెరగని మచ్చను మిగుల్చుతున్నాయి. తన కింది స్థాయి ఉద్యోగితో ఎఫైర్ నడిపిన వ్యవహారంలో నెస్లే (Nestle) సీఈవో లారెంట్ ఫ్రీక్సే తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది.