Amazon Prime Day Sale 2025: అమెజాన్ బంపర్ సేల్.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు
అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్ 2025’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. జూలై 12 నుంచి 14 వరకు కొనసాగనుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, కెమెరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి అనేక వస్తువులపై 80శాతం వరకు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.