Instagram Live: ఇన్స్టాగ్రామ్లో మారిన కొత్త రూల్స్ ఇవే!
సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్, తన లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్కు సంబంధించి కీలక మార్పులను తీసుకొచ్చింది. ఇకపై లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకునేవారు కనీసం 1000 మంది ఫాలోవర్లు కలిగి ఉండటం తప్పనిసరి. గతంలో ఈ నిబంధన లేదు.