/rtv/media/media_files/2025/10/26/mattress-offers-2025-10-26-16-07-20.jpg)
Mattress Offers
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్ కార్ట్ లో బెడ్ (మాటర్స్)పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దసరా, దీపావళి సేల్స్ ఇటీవల ముగిసినప్పటికీ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ వీటిపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తుంది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
SPRINGWEL Essential Medium Firm Quilted Mattress
ఫ్లిప్ కార్ట్ లో SPRINGWEL Essential Medium Firm Quilted Mattress పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది పలు సైజ్ లలో లభిస్తుంది. అందులో సింగిల్ సైజ్ 4 ఇంచుల బెడ్(Mattress Offers) అసలు ధర రూ.6,899 ఉండగా.. ఇప్పుడు 50 శాతం తగ్గింపు అంటే సగం ధరకే కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం రూ.3,449లకే అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా దీని ధరను మరింత తగ్గించుకోవచ్చు.
/rtv/media/post_attachments/7d7f3ff8-3dc.png)
Also Read : చంపేసింది బాబోయ్.. 10,000mAh బ్యాటరీతో కొత్త మోడల్ సూపరెహే..!
Flipkart Perfect Homes Sweet Dream
ఫ్లిప్ కార్ట్ లో Flipkart Perfect Homes Sweet Dream Dual - Hard & Soft 4 inch Single EPE Foam Mattress పై భారీ తగ్గింపు ఉంది. ఇది కూడా సింగిల్ సైజ్ 4 ఇంచుల బెడ్. దీని అసలు ధర రూ.4,188 ఉండగా.. ఇప్పుడు 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.3,014లకే కొనుక్కోవచ్చు.
/rtv/media/post_attachments/04193efb-c85.png)
Also Read : గుడ్‌న్యూస్.. బ్యాంకు ఖాతాలపై కీలక అపడేట్
Homesick Aster - Ortho Dual Comfort
ఇది కూడా మంచి ఎంపిక. Homesick Aster - Ortho Dual Comfort Soft & Hard 4 inch Double PU Foam Mattressను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇది డబుల్ సైజ్ 4 ఇంచుల బెడ్. దీని అసలు ధర రూ.7,499 కాగా ఇప్పుడు 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.3,939 లకే సొంతం చేసుకోవచ్చు.
/rtv/media/post_attachments/4a1e4cc2-b5f.png)
COIRFIT Back Master with NFF Tech
ఫ్లిప్ కార్ట్ లో COIRFIT Back Master with NFF Tech. 3 inch Single Bonded Foam Mattress అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.3,961 కాగా.. ఇప్పుడు కేవలం రూ.3,159లకే సొంతం చేసుకోవచ్చు. ఇది సింగిల్ సైజ్ 3 ఇంచుల బెడ్.
/rtv/media/post_attachments/3eb50c91-5e5.png)
Follow Us