YS sharmila: ఆస్తుల వివాదం.. జగన్పై షర్మిల సంచలన ఆరోపణలు!
కుటుంబ ఆస్తుల వివాదంలో వైఎస్ జగన్ పై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఆస్తి కూడా తమ తల్లి విజయమ్మకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.