కాంగ్రెస్ లోకి విజయసాయి రెడ్డి.. | Vijayasai Reddu To Join Congress | YS Sharmila | YS Jagan | RTV
Vijay Sai Reddy Meets Ys Sharmila | షర్మిల గేమ్ స్టార్ట్ | Ys Jagan | RTV
YS Sharmila: విజయసాయి రాజకీయ సన్యాసం వెనుక సీక్రెట్ ఇదే.. సంచలన సీక్రెట్స్ చెప్పిన షర్మిల!
జగన్ బీజేపీకి దత్త పుత్రుడని షర్మిల ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని BJPకి పంపించాడని ఆరోపించారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడన్నారు.
ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: షర్మిల ఫైర్
అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని.. అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయన్నారు.
YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల
AP: తమకు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి జగన్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని షర్మిల ఫైరయ్యారు. విభజన హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి మోదీ, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ అని విమర్శించారు.
ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!?
ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు.
YS Sharmila: మోదీ చేతకాని వాడేనా? అదానీ కేసుపై షర్మిల సంచలన కామెంట్స్!
అదానీ అవినీతి కేసుపై మోదీ, చంద్రబాబు మౌనం వీడాలని ఏపీసీసీ షర్మిల అన్నారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.