Youth: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి
40 ఏళ్లలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి. టమోటా, స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీలు, బ్లూబెర్రీలతో సహా బెర్రీలను తింటే చర్మాన్ని మెరుగుపరుపడుతుంది. పెరుగు మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.