Harish Rao : క్లబ్బులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండు? రేవంత్ పై మండిపడ్డ హరీశ్‌రావు
క్లబ్లులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండని సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. నేడు ఢిల్లీలో జరిగిన సీఎంల భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలోని వ్యాఖ్యలపై మండిపడ్డారు.