Politics: చంద్రబాబును కలిసిన నాగం.. మళ్లీ టీడీపీలోకి?
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో నాగం సొంత గూటికి చేరుతారా? అన్న చర్చ మొదలైంది. అయితే.. వీరి మధ్య అలాంటి అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది.
నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised | RTV
నీకు ఓటే లేదు నన్నే ప్రశ్నిస్తావా| Ap CM Chandra Babu Naidu gets surprised by the question of a Girl at Markapuram in Andhra Pradesh | RTV
AP BREAKING: ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన!
మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. తప్పకుండా మార్కాపూరంను జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు.
Ganja: గంజాయిపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. పంట సాగు కోసం ప్రత్యేక శిక్షణ!
గంజాయి రవాణాపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఒడిస్సా నుంచి అధికంగా గంజాయి రవాణా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇంటర్ స్టేట్ గ్యాంగ్‌లపై నిఘా పెట్టారు. పంటసాగును అరికట్టేందుకు ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ తెలిపారు.
AP News: ఇష్టంవచ్చినట్లు చేస్తానంటే కుదరదు.. ఆ నేతకు సీఎం సీరియస్ వార్నింగ్!
కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదని హెచ్చరించారు. సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రజలకు మేలు చేసే పనులే చేయాలన్నారు.
Y. S. Sharmila : నేరస్తులను కలిసే టైముంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు ..జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకి వెళ్లి పరామర్శించే జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.