Land Registration: కేవలం రూ.100కే భూముల రిజిస్ట్రేషన్.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం!
ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట కేవలం రూ.100 కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు ప్రకటించింది.అయితే అది వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య (సక్సెషన్) రిజిస్ట్రేషన్ కు మాత్రమే వర్తిస్తుంది.