ఏపీకి ఉప రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిన చంద్రబాబు ఫ్యామిలీ-PHOTOS

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రికి తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు.

New Update
AP CM Chandrababu
Advertisment
తాజా కథనాలు