Nimisha Priya: కేరళ నర్సుకు జులై 16న ఉరిశిక్ష.. ఎందుకంటే?
కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ఉరిశిక్షను ఖరారు చేసింది. ఆదేశ అధ్యక్షుడి ఆమోదంతో ఈ నెల 16న ఈ శిక్షను యెమెన్ దేశం అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ,మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ తెలిపారు.