USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
యెమెన్ లోని ముఖ్య నగరాలైన హోడెదా, మారిబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అక్కడి ఎయర్ పోర్ట్, ఓడరేవుల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీని వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

యెమెన్ హౌతీలను టార్గెట్‌గా అమెరికా శనివారం 2 చోట్ల వైమానిక దాడులు చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో 19 మంది చనిపోయారు. ఆ దేశ రాజధాని సనా, ఉత్తర ప్రావిన్స్ సాదాలో దాడులు జరిగాయి. ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు ఆపకపోతే నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి.
యెమెన్ దగ్గరలో అత్యత విషాదం చోటు చేసుకుంది. రెఫ్యూజీలతో వెళుతున్న పడవ బోల్తాపడి 49మంది ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 140 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు.