Yemeni airport: యెమెన్‌ లాస్ట్ ఫ్లైట్‌ని బ్లాస్ట్ చేసిన ఇజ్రాయెల్..!

యెమెన్‌లోని సనా ఎయిర్‌పోర్టుపై మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ చివరి పౌర విమానం పేలిపోయింది. సనా ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిషేధం విధించారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ 3 విమానాలు ధ్వంసమైయ్యాయి.

New Update

ఇజ్రాయెల్, యెమెన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. యెమెన్‌లోని సనా ఎయిర్‌పోర్టుపై మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ చివరి పౌర విమానం పేలిపోయింది. దీంతో యెమెన్‌తో అంతర్జాతీయంగా సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌ దాడులతో సనా ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిషేధం విధించింది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ 3 విమానాలు ధ్వంసమైయ్యాయి.

 israeli strikes | yemen | airport | latest-telugu-news | war | air strike | Air Strikes

Advertisment
తాజా కథనాలు