Sofia Qureshi: ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!
సోఫియా ఖురేషీ.. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.అయితే ఖురేషి ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ (PC) అవకాశం కల్పించాలని కల్నల్ చేసిన పోరాటంపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అభినందించింది.