Farming Business young Woman: క్యాప్సికం పంటతో లాభాల వరద.. ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న 25ఏళ్ల యువతి
మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రణీత వామన్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసింది. కానీ మధ్యలోనే వదిలేసి తనకు ఉన్న పొలంలోనే క్యాప్సికం వ్యాపారం ప్రారంభించి కోట్లు సంపాదిస్తోంది. పాలిహౌస్, డిప్ ఇరిగేషన్ పద్ధతిలో వీటిని పండిస్తోంది.