Latest News In Telugu Hot Water : చలికాలంలో వేడి నీటితో స్నానం చేయకూడదు.. ఎందుకో తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు! బాగా వెచ్చగా ఉండే నీరు కెరాటిన్ చర్మ కణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మంలో దురదతో సహా సమస్యలు తలెత్తుతాయి. అందుకే గోరువెచ్చని వేడి నీటితోనే స్నానం చేయాలి. ఓవర్ హీట్ వాటర్‌తో బాత్ వద్దు. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Throat Care: శీతాకాలంలో గొంతు గరగర తగ్గించే చిట్కాలు ఇవే! చలికాలం వాతావరణ మార్పులు వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే గొంతు గరగర తొందరగా తగ్గుతుంది. ఇక వేడి నీటిలో దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తేనె కలిపి ఉదయం తాగితే గొంతు గరగర తగ్గుతుంది. By Vijaya Nimma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మగాళ్ల కంటే ఆడవాళ్లకే చలి ఎక్కువ పెడుతుందట...దీని వెనక బోలెడన్ని కారణాలే ఉన్నాయ్..!! ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా చలిపెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ల అంతర్గత నిర్మాణం, భౌతిక రూపం వల్లే వారికి ఎక్కువగా చల్లగా అనిపిస్తుందట. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Fish: చలికాలంలో తరచుగా ఫిష్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? చలికాలంలో వచ్చే పలు రకాల జబ్బులకు ఎలాంటి ఆహారాలు తినాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. చలికాలంలో చేపలు తీసుకోవడం వలన దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు దూరం అవుతాయి. చేపలు తింటే గుండె సమస్యలను, శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి. By Vijaya Nimma 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: ఈ చిట్కాలతో చలి నుంచి పిల్లలను రక్షించుకోండి.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు! చలికాలంలో రాక్‌సాల్ట్ పిల్లలకు చాలా మేలు చేస్తుంది. అటు చలికాలంలో పిల్లలకు బాదం కూడా ఔషధంగా పనిచేస్తుంది. అటు పసుపు-పాలు, కుంకుమపువ్వు చలి నుంచి పిల్లలను రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Food: చలికాలంలో గరం మసాలా ఎందుకు తినాలి..? ప్రయోజనాలను తెలిస్తే ఇక వదలరు! చలికాలంలో గరం మసాలా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని కలిగి ఉన్న గరం మసాలా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. By Vijaya Nimma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Driving Tips: పొగమంచు సమయంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! పొగమంచు కారణంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని దుస్థితి ఏర్పడింది. అందుకే యాక్సిడెంట్లకు గురికాకుండా వీలైనంత తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. బైక్‌లు, హెల్మెట్లకు రిఫ్లెక్టివ్ టేపులను అతికించాలని సూచిస్తున్నారు. By Trinath 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care: అలసిపోయినట్లుగా అనిపిస్తోందా..? అశాంతిగా ఉంటున్నారా..? కారణం ఇదే కావొచ్చు! సీజనల్ ఎమోషనల్ డిజార్డర్ అంటే ఏదో ఒక కాలంలో దుఃఖం, నిరాశ కలగడమని అర్థం. ఒక నిర్దిష్ట సమయంలో సంభవించే ఒక రకమైన డిప్రెషన్ ఇది. చలికాంలో ఎక్కువమంది ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫో కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Food: వెజ్ లేదా నాన్ వెజ్.. శీతాకాలంలో ఏది బెస్ట్? శీతాకాలంలో ఎటువంటి ఫుడ్ తినాలి అనేది చాలామందికి వచ్చే సందేహం. వెజ్, నాన్ వెజ్ రెండిటికీ వీటి ఉపయోగాలు వాటికి ఉన్నట్లే.. లోపాలు కూడా ఉన్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు ఫుడ్ తినొచ్చు. అయితే, ఏదైనా మితంగా తినడం మంచిది. సమతుల్యమైన ఆహరం తీసుకోవడం శీతాకాలంలో చాలా మంచిది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn