South Korea: సౌత్ కొరియాలో కార్చిచ్చు బీభత్సం..19 మంది మృతి!
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
జపాన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని రెండు కార్చిచ్చుల వల్ల వేల సంఖ్యలో చెట్లు కాలి బడిదైపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.
గతవారం అమెరికాలోని నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటిదాకా 2,059 ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది. దీనికి కారణమైన అలెగ్జాండ్రా బియలౌసౌ (40) అనే మహిళన తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలో మళ్లీ కార్చిచ్చు మొదలైంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు వ్యాపించింది. దీంతో ఇప్పటికే వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఙతలు చెప్పారు.ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్నికాపాడిన వారికి రుణపడి ఉంటానని ఆమె చెప్పారు.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంలో గాలులు వీసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మరింత వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు మంటలు ఆర్పేందుకు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పంపిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు సహకరించే ఖైదీలకు శిక్ష కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.