NLG: అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు..అబిడ్స్ సీఐపై భార్య ఫిర్యాదు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబీడ్స్ సీఐ నరసింహ, అతని భార్య మధ్య గొడవలు, అందులోకి పోలీసులు ఎంటర్ అవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.