భార్య ను హ*త్య చేసిన భర్త? Husband kills wife | RTV
భార్య ను హ*త్య చేసిన భర్త? Husband kills wife | A Psycho husband who was also addicted to drink kills his wife brutally by always suspecting her in Narsiingi | RTV
భార్య ను హ*త్య చేసిన భర్త? Husband kills wife | A Psycho husband who was also addicted to drink kills his wife brutally by always suspecting her in Narsiingi | RTV
భార్యకు మత్తుమందు ఇచ్చి ఓ దుర్మార్గుడు 72 మందితో లైంగిక దాడి చేయించిన ఘటన ఫ్రాన్స్‌లో సంచలనం రేపింది. 26 నుంచి 73 ఏళ్ల వయస్కులతో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు నిందితుడు డొమినిక్ అంగీకరించాడు. అతనికి ఫ్రాన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించనుంది.
భార్య బాధితులు పెరిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేవలం భార్యల వేదనలను మాత్రమే కోర్టులు వింటాయా? భర్తలు పడుతున్న ఆవేదనలను కోర్టులు పట్టించుకోవా? మహిళలకే ఎందుకు ప్రత్యేక చట్టాలు? పురుషుల గోడు వినేదెవరు? ఇంట్రెస్టింగ్ స్టోరీపై ఓ లుక్కేయండి.
ప్రేమ..పెళ్లి..ప్రాణం తిప్పర్తిలో దా**రుణం | Tipparthi | A woman brutally Killed post her love marriage with a person called Srinu and this is due to his illegal affairs | RTV
కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్తను కూరగాయల కత్తితో పొడిచిన ఘటన ఖమ్మం జిల్లా గొళ్లపూడిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త రవి విసిగిస్తున్నాడే కోపంతో పొడిచింది. రవిని ఆస్పత్రికి తరలించి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్త ఈశ్వరయ్యను భార్య ఎల్లమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వట్టిపల్లిలో చోటుచేసుకుంది. పరారిలో ఉన్న ఎల్లమ్మకోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ప్రియురాళ్ల మోజులో కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి చంపిన ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో జరిగింది. నిందితుడు ప్రద్యుమ్న కుమార్, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇజిత భూయాన్, రోజీ అనే నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.