ఇంటర్నేషనల్ Mpox: విస్తరిస్తోన్న ఎంపాక్స్ వైరస్.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన ఎంపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఎంపాక్స్ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని తెలిపింది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WHO: మళ్ళీ కలవరపెడుతున్న కోవిడ్..డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ కోవిడ్ లేదా కరోనా...దీని పేరు వింటేనే అందరి గుండెల్లో దడ పుడుతుంది. రెండేళ్ళు మరణ మృదంగం వాయించిన ఈ మహమ్మారి మళ్ళీ భయపెడుతోంది. కొన్ని వారాలుగా 84 దేశాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో కూడా వార్నింగ్ ఇస్తోంది. By Manogna alamuru 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక! గత కొన్ని రోజులుగా 84 దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని WHO తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త కోవిడ్ వేరియంట్లు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Health Tips : భారతీయుల్లో భారీగా పెరిగిన బద్దకం..WHO సంచలన సర్వే! భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యువత 30 ఏళ్లు కూడా దాటకముందే అనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడించింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించింది. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu H9N2 Virus : భారత్‌కు మరో డేంజర్ వైరస్.. WHO హెచ్చరిక భారత్‌లో మరో ప్రమాదకర వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని నాలుగేళ్ల చిన్నారిలో H9N2 వైరస్ వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది. 2019లో ఈ వైరస్ మొదటి కేసు నమోదు అయినట్లు తెలిపింది. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Australia: భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో ఆస్ట్రేలియాలో నమోదైన బర్డ్ ఫ్లూ కేసు ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూతో బాధపడిన చిన్నారి కొలకత్తాకు వెళ్ళినట్టు డబ్ల్యూహెచ్‌వో ధృవీకరించింది. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకి వ్యక్తి మృతి..హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ! బర్డ్ ఫ్లూ తో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.గత ఏప్రిల్ నెలలో మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి మృతి చెందాడని..ఆ వ్యక్తికి వైరస్ ఎలా వ్యాపించిందో కచ్చితంగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WHO: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. తగ్గిన ఆయుర్దాయం.! కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని WHO తాజా నివేదిక వెల్లడించింది. మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది. 2012లో భారత్ లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు ఉండేదని, కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Malaria Day: నేడు మలేరియా ప్రపంచ దినోత్సవం.. అసలు ఈరోజును ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మలేరియా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రపంచ ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశం. By Archana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn