H9N2 Virus : భారత్కు మరో డేంజర్ వైరస్.. WHO హెచ్చరిక
భారత్లో మరో ప్రమాదకర వైరస్ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని నాలుగేళ్ల చిన్నారిలో H9N2 వైరస్ వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది. 2019లో ఈ వైరస్ మొదటి కేసు నమోదు అయినట్లు తెలిపింది.