అరే X ఏంట్రా ఇది.. ట్రంప్ ముందే మస్క్‌తో మజాకానా..?
ఎలన్ మస్క్ చిన్న కొడుకు X తండ్రితో మంగళవారం వైట్‌హౌస్‌కు వచ్చాడు. X తండ్రి భుజాలపైకి ఎక్కి కూర్చొని సందడి చేశాడు. మస్క్ మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ.. X విలేకరులను నవ్వించాడు. దీంతో X వీడియోలు ప్రస్తుతం X(సోషల్ మీడియా)లో వైరల్ అవుతున్నాయి.