whatsapp new features: న్యూడ్ కాల్స్‌తో MLAలనే ట్రాప్ చేస్తున్న వారికి చెక్ పెట్టేలా.. వాట్సాప్ వీడియో కాల్లో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో స్పామ్, న్యూడ్ వీడియో కాల్స్, సైబర్ అటాక్‌ల నుంచి యూజర్లును సేవ్ చేయడానికి త్వరలోనే కొత్త ఫీచర్‌ను రానుంది. వీడియో కాల్ ఆన్సర్ చేసే ముందే వినియోగదారులు కెమెరాను ఆఫ్ చేసుకునే ఆప్షన్ కల్పించనుంది వాట్పాప్. దీనిపై మెటా పని చేస్తోంది.