WhatsApp : నూతన ఫీచర్ ను తీసుకోచ్చిన వాట్సప్!
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్లో పిన్ చేయవచ్చు
వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా, ఇప్పుడు మూడు సందేశాలను చాట్లో పిన్ చేయవచ్చు
Whatsapp కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో వాట్సాప్ తప్పుడు ఖాతాలను కేవలం నవంబర్ నెలలోనే 71 లక్షల ఖాతాలను నిషేధించింది. దానికి గల కారణాలను కూడా మెటా యజామాన్యం వివరించింది. వాట్సాప్ ఖాతాను సరిగా వినియోగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా యజామాన్యం హెచ్చరించింది.
ఎప్పటికప్పుడు అప్ డేట్లతో యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాట్సాప్ నుంచి మరో ఫీచర్ వచ్చింది. వాట్సాప్ సరికొత్తగా తెచ్చిన ఈ ‘పిన్’ ఫీచర్ ను ఉపయోగిస్తే ముఖ్యమైన సందేశాలను మిస్సవకుండా ఉండొచ్చు. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్ లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి.