నేషనల్ J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు! జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. By Krishna 22 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా మరోసారి సవాల్.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో దంతేశ్వరి అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం పాండుం ముగింపు సభలో మాట్లాడారు. వచ్చే నవరాత్రికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. By B Aravind 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Video: వందేమాతరం పాట పాడిన మిజోరం చిన్నారి.. అమిత్ షా స్పెషల్ గిఫ్ట్ మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అక్కడ ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే అనే ఏడేళ్ల చిన్నారి వందేమాతరం గేయాన్ని పాడింది. అనంతరం ఆ చిన్నారిని అభినందిస్తూ అమిత్ షా ఓ గిటార్‌ను గిఫ్డ్‌గా కూడా ఇచ్చారు. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని 7 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్ షా కొడుకునంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు.. నలుగురు అరెస్ట్ ! కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషాగా నటించి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని మోసాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నిందితులను ఢిల్లీ నుండి ఇంఫాల్‌కు తీసుకువచ్చారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఆ భాషలోనూ విద్యనందించాలని.. తమిళనాడు సీఎంకి అమిత్ షా విజ్ఞప్తి తమిళంలో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేట జిల్లా నగరికుప్పంలో జరిగిన సీఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కోరారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: తమిళంలో మాట్లాడలేకపోతున్నా: అమిత్ షా తమిళ భాష ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని అమిత్ షా అన్నారు. ఇలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలకు కోరారు. కోయంబత్తూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi BJP : ఢిల్లీ సీఎం, మంత్రులు ఎవరు .. 15 మంది పేర్లు షార్ట్‌లిస్ట్! ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు. 15 మందితో కూడిన సీఎం, మంత్రుల లిస్టు రెడీ అయిపోయింది. ఇందులో 9 మందిని షార్ట్ లిస్టు రెడీ చేయనున్నారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడంపై అమిత్ షా స్పందించారు. భద్రతా దళాలు దేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశలో భారీ విజయం సాధించిందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం లేకుండా చేస్తామని ఎక్స్‌లో రాసుకొచ్చారు. By B Aravind 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చలపతి చనిపోలేదు.. ! | Chalapathi Family Sensational Comments On Encounter | Amit Shah | RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist Encounter: ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్ట్ హతం! ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. చలపతిపై రూ. కోటి రివార్డు ఉంది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. By Krishna 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Amit Shah: వైసీపీ విధ్వంసానికి చింతించకండి.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఏపీ, తెలంగాణలో BJP చీఫ్ వాళ్లే.. ! | AP & Telangana BJP President List | Modi | Amit Shah | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: 15 రోజుల్లో 34 మంది మావోయిస్టులు మృతి.. దూకుడు పెంచుతున్న కేంద్రం గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 15 రోజుల్లోనే ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah: మాటిస్తున్నా.. ఏఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా! మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు అమిత్ షా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైనికుల త్యాగం వృధా కాదన్నారు. 'నేను మాటిస్తున్నా ఏ ఒక్కడినీ వదలం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని భారత గడ్డపై నుంచి నిర్మూలిస్తాం' అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Winter Sessions: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 129వ రాజ్యంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నికల బిల్లు)ను లోక్‌సభ.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics Amit Shah On Ambedkar : అమిత్ షాకు రెండేళ్ల బహిష్కరణ | Amit Shah Ambedkar Controversy | RTV By RTV 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన కమల్ హాసన్.. అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందించారు. అంబేద్కర్ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడు అంబేద్కర్ దృక్పథాన్ని నమ్ముతున్నాడని అన్నారు. ఆయన వారసత్వాన్ని లేకుండా చేయాలని చూస్తే ఎవరూ కూడా సహించరన్నారు. By B Aravind 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn