MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు.
Pahalgam Attack: ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!
పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.
Pahalgam Terror Attack : జమ్మూకశ్మీర్ లోఉగ్రదాడి | Jammu & Kashmir | J&K News | Pakistan | RTV
BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.
J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా మరోసారి సవాల్..
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో దంతేశ్వరి అమ్మవారిని కేంద్రమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అనంతరం పాండుం ముగింపు సభలో మాట్లాడారు. వచ్చే నవరాత్రికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.
Video: వందేమాతరం పాట పాడిన మిజోరం చిన్నారి.. అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అక్కడ ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే అనే ఏడేళ్ల చిన్నారి వందేమాతరం గేయాన్ని పాడింది. అనంతరం ఆ చిన్నారిని అభినందిస్తూ అమిత్ షా ఓ గిటార్‌ను గిఫ్డ్‌గా కూడా ఇచ్చారు.
Amit Shah: ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని 7 రోజులు జైల్లో పెట్టారని అన్నారు.
/rtv/media/media_files/2025/04/25/vyb6VVx9TUmoqMfUJr3M.jpg)
/rtv/media/media_files/2025/04/24/S1UrYDRbgsZZR8YZEx6Q.jpg)
/rtv/media/media_files/2025/04/23/vLh3SLIcEVj5rbk0fgx3.jpg)
/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)
/rtv/media/media_files/2025/04/22/hr9ZDWYGHEeQZXxxmbrj.jpg)
/rtv/media/media_files/2025/04/05/atosZPWCkbMHHjq5sPx3.jpg)
/rtv/media/media_files/2025/03/16/MQ8ankvNHKw2NiWqp1hm.jpg)
/rtv/media/media_files/2025/03/15/0dhRMu3ax1onSbIoClD1.jpg)