National: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి!
350 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. పశ్చిమ బెంగాల్ దాస్పాడ గ్రామంలో దళితులకు గిద్దేశ్వర్ శివాలయంలో పూజలు చేసుకునే హక్కు లభించింది. దీంతో 130 కుటుంబాలకు సామాజిక వివక్షత నుంచి ఉపశమనం లభించింది. దీనిని చారిత్రాత్మక దినంగా దాస్ కమ్యూనిటీ ప్రజలు అభివర్ణించారు.