విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.