ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్! పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో ...మరో భారత రెజ్లర్ అమన్ షెరావత్ విషయంలో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వారంలో 2 కిలోల బరువు తగ్గడానికి 7 రోజుల డైట్ టిప్స్ ఇవే..! బరువు తగ్గడం మనం అనుకున్నంత ఈజీ కాదు. కానీ మీరు చక్కటి డైట్ ప్లాన్‌ని అనుసరిస్తే, మీరు సులభంగా 7 రోజుల్లో 2 కిలోల వరకు బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ ఆర్టికల్ తెలుసుకుందాం. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ కాఫీతో బరువు ఇట్టే తగ్గొచ్చు! బరువు తగ్గించేందుకు రోజుకో కొత్తరకమైన విధానం అందుబాటులోకి వస్తుంది. అందులో భాగంగానే ‘సెవెన్ సెకండ్స్ కాఫీ’ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సెవెన్ సెకండ్స్ కాఫీ అంటే ఏడు సెకన్లలో చేసే కాఫీ అని అర్థం.అసలు ఈ కాఫీతో ఎలా బరువు తగ్గుతారో ఈ స్టోరీ లో తెలుసుకుందాం. By Durga Rao 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: తక్కువ తిన్నా బరువు తగ్గరా? అసలు నిజమేంటి? బరువు తగ్గడానికి డైట్ చేస్తూ.. ఆకలిగా ఉన్నా తినకుండా ఉంటారు. ఇది సరైనది కాదు. బరువు తగ్గాలనుకుంటే ఆయిల్, జంక్, స్ట్రీట్‌ఫుడ్ తినడం మానుకోవాలి. ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన ఆహారాన్ని, రొట్టె, కూరగాయలు తీసుకుంటే బరువును పెద్దగా పెంచవని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పొట్ట కరగాలంటే ఈ పండ్లు తినాల్సిందే! పొట్ట పెరిగితే అనారోగ్యాల ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టను తగ్గించుకొని తిరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే.. బొప్పాయ,యాపిల్,నల్లద్రాక్ష,నిమ్మరసం లాంటివి తీసుకోవాలని వారు అంటున్నారు.అయితే వీటితో కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ డైట్ తో తక్కువ టైంలోనే బరువు ఇట్టే తగ్గొచ్చు! వివిధ వ్యాయామాలు, సమతుల్య ఆహారం, పండ్లు మొదలైనవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటిలో ఒకటి 2-2-2 పద్ధతి. ఇటీవల వైరల్ అవుతున్న ఈ కొత్త 2-2-2 టైమ్ రిడక్షన్ వైరల్ పోస్ట్ చాలా మంది వీక్షకులను ఆకట్టుకుంది. అసలు ఈ డైట్ ఎలా చేస్తారో ఈ పోస్ట్ లో చూద్దాం. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 1 km Walk:మీరు1 కి.మీ నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా? మీరు కేలరీలను బర్న్ చేయడానికి బరువు తగ్గడానికి నడకను ఇష్టపడుతున్నారా? అలా అయితే, ఇక్కడ కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బెండకాయతో ఇట్టే బరువు తగ్గొచ్చు తెలుసా! బెండకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా కడుపు చాలా కాలం పాటు నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, బెండకాయ కూడా బరువు తగ్గడంలో సహాయకరంగా ఉంటుంది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : రోజుకు ఒకసారి తినడం మంచి అలవాటేనా? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే! బరువు తక్కువగా ఉన్నవారు రోజుకు ఒకసారి మాత్రమే తినే అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని మరింత సన్నగా మార్చతుంది. ఇంకా.. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసే వ్యక్తులు బలమైన రోగనిరోధక శక్తి , మంచి జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn