Weight Loss: ప్రతిరోజు ఉదయం ఇలా చేస్తే.. 30 రోజుల్లోనే నాజూకు నడుము!
బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి
బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి
వేసవిలో పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. శరీరంలోని వేడి తగ్గడంతో పాటు బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బుల్లెట్ కాఫీని డైలీ తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటితోొ పాటు జీర్ణ సమస్యలను తగ్గించడం, రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారట.
బరువు తగ్గడానికి ఈ ఆహారం బాగా ప్రాచుర్యం పొందింది. మోనో డైట్ కోసం అరటిపండును ఎంచుకుంటే ఎప్పుడూ అరటిపండు మాత్రమే తినాలి. మోనో డైట్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆహారం మధుమేహం, గుండె రోగులకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు.
పొట్టిగా ఉన్నవారు తినే ఆహారం పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే చిన్న శరీరానికి తక్కువ కేలరీలు అవసరం. అవసరానికి మించి తింటే కొవ్వు త్వరగా పేరుకుపోతుంది. రోజుకు 5-6 సార్లు తేలికై, ఆరోగ్యకరమైన భోజనం తినాలని నిపుణులు చెబుతున్నారు.
వాము నీరు తాగితే శ్వాస కోస వ్యాధులు, జలుబు, జీర్ణ సమస్యలు, వెయిట్ లాస్, పంటి నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెబ్ స్టోరీస్
వేసవిలో డైలీ చద్దన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటం, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులకు దూరంగా ఉంటే 3 నుంచి 5 కేజీల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం, గుండె సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తీపి వల్ల చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు అంటున్నారు.
50 ఏళ్ల తర్వాత కండరాలు, హార్మోన్ల సమతుల్యత, జీవక్రియలలో మార్పులు వస్తాయి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను చేర్చుకోవాలి. ఇది కండరాలకు, మనసుకు శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.