Weight Loss: బరువు తగ్గాలని అధికంగా పరిగెడుతున్నారా.. వామ్మో ఇక మీ సంగతి అంతే
బరువు తగ్గాలని ఒక్కసారి అధికంగా రన్నింగ్ చేస్తే శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. దీంతో రక్తపోటు అధికమై గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా రన్నింగ్ చేయకుండా నెమ్మదిగా రన్నింగ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.