Stored Water: ఎన్ని రోజులు నిల్వ ఉన్న నీరు తాగితే సురక్షితం
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజు పుష్కలంగా నీరు తాగడం ఎంతో ముఖ్యం. బాటిల్ వాటర్ నిల్వ చేసేటప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతి, రసాయనాలకు దూరంగా ఉంచాలి. సూర్యరశ్మి నీటిలో ఆల్గే పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.