Water: ఉదయం బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం మంచిదేనా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా బ్రష్ చేయకుండా నీరు త్రాగడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బ్రష్ చేసుకునే ముందు నీళ్లు తాగితే హైబీపీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు, ఊబకాయం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.