RCB vs PBKS : కోహ్లీ పంచ్.. పంజాబ్ పై రివేంజ్ తీర్చుకున్న బెంగళూరు!
ఐపీఎల్లో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (73*), దేవ్‌దత్ పడిక్కల్ (61) రాణించారు.