Virat Kohli Pub: విరాట్ కోహ్లికి షాక్.. వన్8 పబ్‌పై కేసు నమోదు
స్టార్‌బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి చెందిన వన్8 కమ్యూన్ పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వాటిపై కేసు నమోదైంది.