Virat Kohli : ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్ కాదు..!
ఇంగ్లండ్‌పై జరిగిన సెమీస్ ఫైట్‌లోనూ కోహ్లీ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఈ టీ20 WCలో కోహ్లీ 10.71 సగటుతో 100 స్టైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. సెమీస్ వరకు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ.