Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

New Update
Retire

Retire Photograph: (Retire)

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ ఫైనల్ రేసు నుంచి దాదాపుగా కోల్పోయింది. ఈ ఘోర ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

ఇది భారత్‌కు సిగ్గు చేటు అని..

టెస్టు మ్యాచ్‌లకు అసలు అశ్విన్ రిటైర్ కావడం ఏంటి? రోహిత్, కోహ్లీ ఇంకా ఆడటం భారత్‌కు అవమానమని మండిపడుతున్నారు. సిగ్గు ఉంటే వెంటనే రోహిత్, కోహ్లీ రిటైర్ కావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్ అని.. ఎవరూ కూడా రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

Advertisment
Advertisment