/rtv/media/media_files/2024/12/26/ulRLEB0Ng8j1RShWrSle.jpg)
Virat kohli Photograph: (Virat kohli)
ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ సామ్ కొన్‌స్టాన్‌ను తన భుజంతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. కోహ్లీ కావాలనే కొన్‌స్టాన్‌ను ఢీకొట్టాడని ఆరోపించారు. దీంతో విరాట్ కోహ్లకి భారీ ఫైన్ పడింది. తన మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ యాడ్ చేశారు.
ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే
An exchange between Virat Kohli and Sam Konstas.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2024
- THE BOXING DAY TEST IS HERE.pic.twitter.com/x8O4XCN1Sj
బాక్సింగ్ డే మ్యాచ్‌లో..
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా సామ్ కొన్‌స్టాస్ - ఖవాజా క్రీజులోకి దిగారు. 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సామ్ కొన్‌స్టాస్‌ను ఢీకొట్టాడు.
ఇది కూడా చూడండి: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ఫొటోలు వైరల్
36 years old man #ViratKohli handling the 19 years old boy in his debut test .shame #AUSvIND#BoxingDayTestpic.twitter.com/v4CfweTSsm
— Sohail Imran (@sohailimrangeo) December 26, 2024
ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్!
Elon musk change like button for #ViratKohli 🔥 Tap to See ❤️🔥🔥💥🚨
— it's cinema (@its_cinema__) December 26, 2024
- 1 Demerit Point.
- 20% of match fees.
For Virat Kohli in the incident with Sam Konstas.#INDvsAUS#Christmas #MerryChristmas#INDvAUS #ViratKohli𓃵 pic.twitter.com/zDq71ke49O
ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!