VK: నా జేబులో సాండ్ పేపర్ లేదు..ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు విరాట్ కౌంటర్
ఆస్ట్రేలియా ఫ్యాన్‌కు కౌంటర్ ఇవ్వడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్లకు, కోహ్లీకి వార్ జరుగుతూనే ఉంది. తాజాగా ఈరోజు మ్యాచ్‌లో ఆసీస్ ఫ్యాన్స్‌కు సూపర్ కౌంటర్ ఇచ్చాడు విరాట్.