Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్!
ఆస్ట్రేలియా మీడియా మరోసారి విరాట్ కోహ్లీపై విషం చిమ్మింది. మెయిన్‌స్ట్రీమ్ మీడియా తమ వార్త పేపర్స్, వెబ్ సైట్లలో కోహ్లీని అవమానపరిచే వ్యాఖ్యలతో హెడ్ లైన్స్ ప్రచురించింది. 'చోక్లీ', ‘క్లౌన్ కోహ్లీ’ అంటూ జోకర్‌గా పేర్కొంటూ వికృత బుద్ధి చూపించింది.