Sachin: రఫ్పాడించిన సచిన్.. 52 ఏళ్ల వయసులో ఇదేం కంబ్యాక్ సామీ- మాస్ షాట్లతో ఫుల్ మజా!
సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టి గ్రౌండ్లోకి దిగాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో ఇంగ్లాండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. వరుసగా సిక్స్, రెండు ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు.