ఫుల్గా తాగి.. నడిరోడ్డుపై భార్యతో ఎస్సై అసభ్యంగా.. అక్కడ చేతులు వేస్తూ..
కట్టుకున్న భార్యతో తాగిన మైకంలో నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ రచ్చ చేశాడో ఎస్సై.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు ఉన్నాతాధికారులు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.