Tiger Urine Sale: ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ యాన్ బిఫెంగ్జియా వైల్డ్‌లైఫ్ జూపార్కులో పులి మూత్రం అమ్ముతున్నారు. దానితో కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, కండరాల నొప్పులు తగ్గుతాయని జూ నిర్వాహకులు చెప్తున్నారు. 250 గ్రాముల బాటిల్ మూత్రాన్ని రూ.600కు విక్రయిస్తున్నారు.