Ind Vs Pak: స్టేడియంలో మంత్రాలు చేసిన పాక్ కెప్టెన్.. ఏకి పారేసిన సురేష్ రైనా.. వీడియో వైరల్!
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆ సమయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ‘తస్బీహ్’తో ప్రార్థన చేస్తూ కనిపించాడు. అతడి చర్యపై సురేష్ రైనా స్పందించి రోహిత్‌శర్మ కూడా ప్రార్థన చేస్తున్నాడని సరదగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.