VIRAL NEWS: ఫస్ట్ నైట్ రోజే వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. వరుడు చేసిన పనికి పెళ్లింట రచ్చ రచ్చ!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఓ పెళ్లి కొత్త వివాదానికి దారితీసింది. పెళ్లి అనంతరం వధువు వరుడికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే వరుడు పెళ్లి రాత్రి ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చి పరీక్ష చేయాలని కోరాడు. రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది.